హై ఎండ్ లేటెస్ట్ స్పెక్స్ ను oneplus కన్నా తక్కువ ధరకు కొత్త బ్రాండ్
ఇంతకముందు ఎప్పుడూ వినపడని, WileyFox అనే బ్రాండ్ పేరుతో రెండు ఫోనులు అనౌన్స్ అవుతున్నాయి. ఇవి cyanogen os తో వస్తాయి. వీటి పేరులు స్టార్మ్, స్విఫ్ట్.
storm స్పెసిఫికేషన్స్ – 5.5 in 1080 P డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 SoC, 3gb ర్యామ్, 32 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 20 MP కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా. ఇవి oneplus 2 లేటెస్ట్ ఫోన్ కు సిమిలర్ గా ఉన్నాయి. దీనిలో ఇంకా బెటర్ కెమేరా కూడా ఉంది. దీని ధర 20,703 రూ. ఇది oneplus 2 కన్నా తక్కువ.
swift స్పెసిఫికేషన్స్ – స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 5in HD డిస్ప్లే, 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా. ఇది మోటో G కు సిమిలర్ గా ఉంది స్పెసిఫికేషన్స్ వైస్ గా. దీని ప్రైస్ 13,416 రూ.
ఈ రెండు ఫోనులు ఆండ్రాయిడ్ లలిపాప్ వెర్షన్ బేస్డ్ cyanogen 12.1 os పై పనిచేస్తాయి. ప్రస్తుతం UK అండ్ యూరోప్ దేశాలలో కొన్ని వారాల్లో సేల్ అవనుంది. ఇండియన్ మార్కెట్ కు ఉన్న మొబైల్ డిమాండ్ గణాంకాలు ప్రకారం, WileyFox త్వరలో ఇండియా కూడా వస్తుంది.