900 రూ తగ్గింపు తో బ్లూ టూత్ in-ear phones డీల్ చూడండి

900 రూ తగ్గింపు తో బ్లూ టూత్ in-ear phones డీల్ చూడండి

మీరు బ్లూ టూత్ ear phones కొందామని ప్లాన్స్ లో ఉంటే ఇక్కడ మీకు ఒక deal తెలియజేయటానికే ఈ పోస్ట్.

స్నాప్ డీల్ లో Bingo S1 అనే కంపెని బ్లూ టూత్ In-the-ear wired హెడ్ సెట్ ను 799 రూ లకు సెల్ చేస్తుంది. దీనికి mic కూడా ఉంది. అంటే కాల్స్ రిసీవ్ చేసుకోగలరు.

దీని ఒరిజినల్ ప్రైస్ 1,699 రూ అని ఉంది. మేము దీనిని వాడటం జరిగింది. సౌండ్ బాగుంది. లౌడ్ గా ఉంటుంది.

కానీ మీరు loudness కన్నా మ్యూజిక్ ను బాగా ఇష్టపడే వారైతే అంత పెర్ఫెక్ట్ డిటేల్స్ లేవనిపిస్తాయి ఆడియో లో. 

బ్లూ టూత్ కనెక్టివిటి అప్పుడప్పుడు పాకెట్ లో ఉన్నా disconnect అవుతుంది కాని 95% ఎప్పుడూ కనెక్ట్ అవుతుంది.

లాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ బ్లూ టూత్ ద్వారా కనెక్ట్ చేసుకోగలరు. ఫిట్టింగ్ కూడా బాగుంది. కాని ఇది ears బట్టి ఒక్కొకరికి ఒకోలా ఉంటుంది.

బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. కాని more than 5 hours ఉండే లాంగ్ జర్నీస్ అప్పుడు జనరల్ earphones కూడా తీసుకువెళ్ళాలి దీనితో పాటు.

usb పోర్ట్ ద్వారా చార్జింగ్ చేయగలరు, రైట్ సైడ్ వాలూం అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ బటన్ ఉంది. ఓవర్ ఆల్ గా మీరు ఎప్పటి నుండో బ్లూ టూత్ హెడ్ సెట్ గురించి వెయిట్ చేస్తుంటే ఇది వాల్యూ ఫర్ మనీ. ఇంత కన్నా తక్కువకి మరొకటి లేదు.

మైనస్ ఏమైనా ఉంటే అది కొంచెం బ్యాటరీ బ్యాక్ కంప్లీట్ satisfication ఇవ్వదు. రెండవది ఆన్ లో ఉంటే కంటిన్యూస్ గా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది.

ఈ లింక్ లో స్నాప్ డీల్ లో కొనగలరు. బ్రాండ్ ఏంటో తెలియదు కాని డీల్ మంచిగా ఉందని షేర్ చేయటం జరిగింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo