3700mah బ్యాటరీ తో అమెరికన్ కంపెని Blu కొత్త ఫోన్ లాంచ్

3700mah బ్యాటరీ తో అమెరికన్ కంపెని Blu కొత్త ఫోన్ లాంచ్

అమెరికన్ కంపెని Blu కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. గతంలో ఈ బ్రాండ్ నుండి ఇండియన్ మార్కెట్ లో ఫోనులు రిలీజ్ అయ్యాయి కాని ప్రస్తుతం రిలీజ్ ఫోన్ ఇంకా మన మార్కెట్ లోకి రాలేదు.

ఫోన్  ధర్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండటం వలన ఇది కూడా ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది అనే అంచనా ఉంది.

ఫోన్ పేరు Blu Life Max – ప్రైస్ సుమారు 8000 రూ ఉంటుంది మన కరెన్సీ లో. ఫోన్ లో ప్రధాన హైలైట్ ఏమైనా ఉంటే అది 3700 mah బ్యాటరీ.

ఇతర స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G LTE, మీడియా టెక్ 1.3GHz క్వాడ్ కోర్ SoC, 2GB రామ్, 5.5 in HD IPS డిస్ప్లే with Blu Infinite View( 267PPi curved గ్లాస్).

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, 8GB ఇంబిల్ట్ అండ్ 16GB SD కార్డ్ సపోర్ట్, 8MP FHD రికార్డింగ్ సపోర్ట్ AF రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఫోన్ యొక్క కంప్లీట్ సమాచారం అఫీషియల్ సైట్ లో తెలుసుకోగలురు

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo