అమెరికన్ కంపెని, బ్లూ నుండి రెండు ఆండ్రాయిడ్ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటి పేరులు… Blu vivo air (13,000 రూ) అండ్ ప్యూర్ XL.(23,000 రూ).
ప్రస్తుతానికి అమెరికా లో రిలీజ్ అయ్యాయి. అయితే ఇంతకముందు బ్లూ బ్రాండ్ మోడల్స్ ఇండియన్ మార్కెట్ లో ప్రవేశించాయి, సో ఈ రెండు మోడల్స్ కూడా వస్తాయని అంచనా.
బ్లూ Vivo అయిర్ LTE స్పెసిఫికేషన్స్ – 4.8 in HD సూపర్ ఎమోలేడ్ 306PPi కార్నింగ్ గ్లాస్ 3 డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 1.2GHz 64 బిట్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 4G, 2050 mah బ్యాటరీ
బ్లూ pure XL స్పెసిఫికేషన్స్ – 6in క్వాడ్ HD సూపర్ అమోలేడ్ 490PPi కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, HELIO ఆక్టో కోర్ 2GHz ప్రొసెసర్, 3gb ర్యామ్, 64gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 64 gb sd కార్డ్ సపోర్ట్, 24MP true టోన్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, 3500 mah బ్యాటరీ.
సెప్టెంబర్ 22 నుండి ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి us రీజియన్ సేల్స్ మాత్రమే జరగనున్నాయి. కంపెని non us రీజియన్ సేల్స్ పై ఇంకా తెలపలేదు.