6000mAh బ్యాటరీ గల స్మార్ట్ ఫోన్

Updated on 15-May-2017
HIGHLIGHTS

హాంకాంగ్ బేస్డ్ కంపెనీ Blackview తన కొత్త స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది.

 6000mAh బ్యాటరీ  గల స్మార్ట్ ఫోన్ 

 హాంకాంగ్  బేస్డ్  కంపెనీ Blackview తన  కొత్త స్మార్ట్  ఫోన్ ని  అనౌన్స్  చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరు Blackview P2.లైట్ ఈ మద్యనే ఈ కంపెనీ Blackview R6, Blackview E7s and Blackview E7 అనే మోడల్స్  ని లాంచ్  చేసింది.  అయితే'Blackview P2 సిరామిక్  గ్లాస్ బాడీ  తో నిర్మించబడి మంచి ప్రీమియర్  లుక్  ని అందిస్తుంది. ఈ స్మార్ట్ కంపెనీ  యొక్క అఫషియల్  వెబ్సైట్  లో లిస్ట్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్  కలర్ వేరియంట్  లో లభ్యం  కానుంది. ఇక దీని ప్రైస్  చూస్తే  $119 (సుమారు 7,629) గా నిర్ణయించబడింది. 
ఇక దీని స్పెసిఫికేషన్స్  గమనిస్తే 

మెడియటేక్  MTK6753  ఆక్టా  కోర్ ప్రోసెసర్ 
డిస్ప్లే     5.5″ 1920×1080  పిక్సల్స్ , LCD  గొరిల్లా  గ్లాస్  3
RAM    3GB
స్టోరేజ్ 32GB eMMC
ఆపరేటింగ్  సిస్టం ఆండ్రాయిడ్  7.0
 కెమెరాస్     13MP, 8MP front
 బ్యాటరీ 6000mAh
 సైజస్     226g, 15.40 x 7.70 x 1.04 cm

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :