6000mAh బ్యాటరీ గల స్మార్ట్ ఫోన్
హాంకాంగ్ బేస్డ్ కంపెనీ Blackview తన కొత్త స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది.
6000mAh బ్యాటరీ గల స్మార్ట్ ఫోన్
హాంకాంగ్ బేస్డ్ కంపెనీ Blackview తన కొత్త స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరు Blackview P2.లైట్ ఈ మద్యనే ఈ కంపెనీ Blackview R6, Blackview E7s and Blackview E7 అనే మోడల్స్ ని లాంచ్ చేసింది. అయితే'Blackview P2 సిరామిక్ గ్లాస్ బాడీ తో నిర్మించబడి మంచి ప్రీమియర్ లుక్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ కంపెనీ యొక్క అఫషియల్ వెబ్సైట్ లో లిస్ట్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ లో లభ్యం కానుంది. ఇక దీని ప్రైస్ చూస్తే $119 (సుమారు 7,629) గా నిర్ణయించబడింది.
ఇక దీని స్పెసిఫికేషన్స్ గమనిస్తే
మెడియటేక్ MTK6753 ఆక్టా కోర్ ప్రోసెసర్
డిస్ప్లే 5.5″ 1920×1080 పిక్సల్స్ , LCD గొరిల్లా గ్లాస్ 3
RAM 3GB
స్టోరేజ్ 32GB eMMC
ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 7.0
కెమెరాస్ 13MP, 8MP front
బ్యాటరీ 6000mAh
సైజస్ 226g, 15.40 x 7.70 x 1.04 cm
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile