బ్లాక్ బెర్రీ ఫైనల్ గా హార్డువేర్ బిజినెస్ ను నిలిపివేస్తుంది. అంటే బ్లాక్ బెర్రీ నుండి సొంతంగా తయారు చేసిన ఫోనులు రావు ఇక. అయితే కంపెని తమ సొంత బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోనులు తయారు చేయదు కాని…
బ్లాక్ బెర్రీ బ్రాండ్ తో వేరే కంపెనీలు ఏవైనా ఫోనులు తయారు చేయగలరు ఇరువైపులా ఒప్పొందాలు కుదిరితే. సో బ్లాక్ బెర్రీ ఇక కేవలం సాఫ్ట్ వేర్ పైనే పనిచేస్తుంది అని కూడా తెలిపింది.
అంటే వేరే కంపెనీలు బ్లాక్ బెర్రీ బ్రాండింగ్ తో ఫోన్ తయారి చేస్తే, ఆ ఫోనులకు కంపెని సాఫ్ట్ వేర్ పనులు చెప్పట్టే అవకాశాలున్నాయి. కేవలం హార్డ్ వేర్ పై investment చేయటం మాత్రమే నిలిపివేసింది కంపెని.