ఇండియాలో బ్లాక్ బెర్రీ మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ , Priv లాంచ్

Updated on 28-Jan-2016

ఇండియాలో బ్లాక్ బెర్రీ Priv ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఈ రోజు. ఇదే మొదటి ఆండ్రాయిడ్ blackberry ఫోన్. దీని ప్రైస్ 62,990 రూ.

మేజర్ రిటేల్ ఔట్లెట్స్ మరియు ఆన్ లైన్ లో అమెజాన్ లో జనవరి 30 నుండి అందుబాటులోకి వస్తుంది. దీనిలో ప్రత్యేకత ఆండ్రాయిడ్ with ఫిజికల్ slide qwerty కీ బోర్డ్.

స్పెసిఫికేషన్స్ – 5.4 in WQHD అమోలేడ్ 2560×1440 పిక్సెల్స్ curved డిస్ప్లే. సామ్సంగ్ edge లా ఉంది. hexa కోర్ స్నాప్ డ్రాగన్ 808 1.8GHz ప్రాసెసర్.

3GB ర్యామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB SD కార్డ్ సపోర్ట్, 18MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ అండ్ OIS కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1.1, 3410 mah బ్యాటరీ.

ఆండ్రాయిడ్ ఫోన్ అయినప్పటికీ బ్లాక్ బెర్రీ యొక్క సొంత యాప్స్ – BBM, BB hub, DTEK వంటివి ఉన్నాయి. ఒక వేల Priv సక్సెస్ అయితే కంపెని మిడ్ రేంజ్ బడ్జెట్ లో మరొక ఆండ్రాయిడ్ మోడల్ ను తయారు చేస్తుంది అని అంచనా.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :