ఈరోజే లాంచ్ అయిన ఈ అమేజింగ్ 4GBRAM ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ .!!! దీనితో పాటుగా ఏకంగా 75GB 4G డేటా మీదే…!

Updated on 01-Aug-2017

BlackBerry  బ్రాండ్ డివైసెస్  సేల్స్ అండ్   డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్  Optiemus Infracom  ఈరోజు భారత్ లో KEYone  లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్  ను లాంచ్ చేసింది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 39,990  మరియు ఇది 8 ఆగష్టు న  Amazon  లో సేల్స్ కి అందుబాటులోకి వస్తుంది .  కంపెనీ  Vodafone  తో ఒప్పందం చేసుకుంది . ఈ ఫోన్ కొంటే Vodafone  కొత్త మరియు  పాత  యూజర్స్ కి   3 నెలలకు  75GB  డేటా లభిస్తుంది . 

 దీనిలో స్పెషల్ క్వాలిటీ దీని కీ  బోర్డు   .  దీనిలో స్పెస్ బార్ పై  ఫింగర్  ప్రింట్ సెన్సార్ కలదు .   మరియు మొత్తం కీ బోర్డు  కెపాసిటివ్ టచ్ తో వస్తుంది . BlackBerry KEYone  కీ బోర్డ్  తో సులభంగా  సులభంగా బ్రౌజింగ్  ట్రిగరింగ్  ఉపయోగించి మరియు  మెసేజింగ్ యాప్  ని యూస్  చేయవచ్చు . 

 ఈ స్మార్ట్ ఫోన్ లో  4.5  ఇంచెస్ ఫుల్  HD (1620×1080  పిక్సల్స్ ) IPS  డిస్ప్లే తో వస్తుంది మరియు దీని పిక్సల్ డెన్సిటీ  433ppi  మరియు కార్నిన్గ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ గలదు . ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  625  ఆక్టా కోర్  SoC  క్లోక్డ్  2GHz,  ని కలిగి 4GB  RAM  అండ్ అడ్రినో 506 GPU  మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  ని కలిగి వుంది  . 
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  7.1.1  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది . 3505 mAh  బ్యాటరీ  అండ్ 12  ఎంపీ రేర్ కెమెరా అండ్  8  ఎంపీ ఫ్రంట్ కెమెరాస్  ని కలిగి వుంది . హై బ్రీడ్  డ్యూయల్  SIM, 4G LTE, Wi-Fi,  బ్లూటూత్ అండ్  USB టైపు – C  పోర్ట్ .  ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్షన్స్ 149.3 x 72.5 x 9.4 mm   అండ్  బరువు  180  గ్రాములు .

Connect On :