ఈ అమేజింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఈరోజే భారత్ లో లాంచ్ …!!! ఇది మరింత స్పెషల్ కూడా..!!!

ఈ అమేజింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఈరోజే భారత్ లో లాంచ్ …!!! ఇది మరింత స్పెషల్ కూడా..!!!

BlackBerry KEYone  స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ అవుతుంది .  దీని కోసం కంపెనీ ఒక ఈవెంట్ ను కూడా  కండెక్ట్ చేస్తుంది . దీనికోసం మీడియా ని కూడా పిలిచింది .  అయితే  పక్కాగా  ఈ ఫోన్  లాంచ్ చేస్తారని  సమాచారం లేదు కానీ ఈ ఫోన్ లాంచ్   అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . 

BlackBerry KEYone  లోని ఫీచర్స్ చూస్తే  4.5- ఇంచెస్ డిస్ప్లే  అండ్  రిజల్యూషన్  1620 x 1080  పిక్సల్స్ .  దీనిలో ఒక QWERTY  కీ బోర్డు కలదు .  దీని  లో LCD  ప్యానెల్  గొరిల్లా  గ్లాస్ 4ఇవ్వబడింది .  ఇది ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ . దీనిలో  12MP Sony IMX378  సెన్సార్ రేర్ కెమెరా ,  ఫ్రంట్ సైడ్ 8MP  కెమెరా ఇవ్వబడింది . 

 దీనిలో ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్  625  ప్రోసెసర్  ఇవ్వబడింది.   ఇది ఆండ్రాయిడ్  7.1  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  దీనిలో  3GB  RAM  అండ్  3505mAh  బ్యాటరీ  గలదు .  ఫోన్ లో 32GB  ఇంటర్నల్ స్టోరేజ్ గలదు . దీనిలో కనెక్టివిటీ కోసం  USB టైప్ -C  పోర్ట్ ,  బ్లూటూత్ , వైఫై అండ్  4G LTE  సపోర్ట్ కలదు . 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo