999 రూ లకు కాలింగ్ ఫీచర్, వాటర్ ప్రూఫ్ & ఇతర ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లాంచ్

Updated on 07-Dec-2016

Bingo కంపెని నుండి లేటెస్ట్ గా రెండవ వెర్షన్ స్మార్ట్ వాచ్ రిలీజ్ అయ్యింది. దీని పేరు Bingo M2. ప్రైస్ 999 రూ.ఆల్రెడీ అమెజాన్ లో సేల్ అవుతుంది.

స్పెక్స్ విషయానికి వస్తే దీనికి డిస్ప్లే ఉంటుంది. IP67 వాటర్  ప్రూఫ్, కాలింగ్, అలారం, నోటిఫికేషన్స్ సపోర్ట్, హార్ట్ రేట్ సెన్సార్, స్టెప్స్ రికార్డింగ్ సపోర్ట్.

pedometer, motion odometer(స్లీప్ calculation) ఫీచర్స్ తో వస్తుంది. బ్లూ టూత్ 4.0 వెర్షన్ పై నడిచే అన్ని ఫోనులకు టాబ్లెట్ లకు కనెక్ట్ అవుతుంది.

అయితే కంపెని చెప్పిన దాని ప్రకారం కేవలం ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ ఫోనులకు పనిచేస్తుంది ఇది. అయితే ఆల్రెడీ దీనిని కొన్న వారు ఇద్దరు నెగటివ్ రివ్యూ ఇవటం జరిగింది.

చూడటానికి బ్లాక్ కలర్ లో బాగున్నట్లు అనిపిస్తున్న వాచ్ ఈ లింక్ లో అమెజాన్ లో సెల్ అవుతుంది. మరింత క్లుప్తంగా దీని ఫీచర్స్ ను క్రింద చూడగలరు.

·         OLED Time Display

·         Pedometer: count the number of steps taken

·         Calories meter:  calories lost during a physical activity

·         Heart Rate Sensor: Check your heart rate

·         Sleep Monitor:  checks the quality of sleep in APP

·         Sedentary Reminder: reminds you when you don’t move from one hour

·         Calling Function – make and receive calls

·         SMS:  SMS Notifications [ only for Android smartphones]

·         Mileage: mileage of sports [ Sports activities tracking]

·         Waterproof level : IP67upto 30 mtrs

·         Alarm Reminder

·         Sensor: Low-power acceleration sensor

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :