flipkart బిగ్ షాపింగ్ డేస్ లో మొదలైన స్మార్ట్ ఫోన్ డీల్స్

Updated on 25-May-2016

May 25, 26, 27 తేదిలలో ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ చేస్తుంది. ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తుంది.

ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ పై మొదటి రోజు స్టార్ట్ చేసిన దీల్స్ చూడండి..

  • సిటీ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ users కు 10 పర్సెంట్ అదనంగా క్యాష్ బ్యాక్ వస్తుంది ఏ ఐటెం కొన్నా.
  • LeEco Le 1S Eco కొంటే 1,300 రూ ఇయర్ ఫోన్స్ , బ్యాక్ కవర్, 4,900 మెంబర్ షిప్ ఫ్రీ
  • VU 40 in LED టీవీ 21 వేల రూ లకు వస్తుంది.- 2000 రూ డిస్కౌంట్
  • లెనోవో వైబ్ K5 ప్లస్ పై ఫ్లాట్ 500 రూ డిస్కౌంట్
  • ANT VR పై 300 రూ డిస్కౌంట్
  • లెనోవో K3 నోట్ పై 1,500 ఫ్లాట్ డిస్కౌంట్. 6,500 రూ తగ్గింపు తో exchange కూడా ఉంది.
  • లెనోవో వైబ్ P1M పై ఫ్లాట్ 1000 రూ డిస్కౌంట్. 5,500 రూ తగ్గింపు తో exchange కూడా ఉంది.
  • సామ్సంగ్ గెలాక్సీ J5, J7 2016 మోడల్స్ పై exchange ఆఫర్ 11 వేల నుండి 13 వేల వరకూ వాస్తుంది.
  • సామ్సంగ్ గెలాక్సీ On 7 పై కూడా exchange ఆఫర్ ఉంది.
  • 3GB ర్యామ్ తో 10 వేల లోపు  రీసెంట్ గా రిలీజ్ అయిన మైక్రో మాక్స్ evok exchange ఆఫర్ తో వస్తుంది.
  • moto X ప్లే 2,500 రూ ఫ్లాట్ డిస్కౌంట్.
  • moto 360 వాచ్ పై 1000 రూ డిస్కౌంట్.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :