కేవలం1,999 రూ లకే ఐఫోన్ పొందండి.

Updated on 31-Mar-2017
HIGHLIGHTS

ఈ ఆఫర్ ద్వారాగా రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్‌లో మీకు లభించబోతుంది

కేవలం1,999 రూ లకే  ఐఫోన్  పొందండి. 

ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్  లో ఐఫోన్ మోడల్స్‌పై బడా  ఎక్స్చేంజ్ ఆఫర్స్‌ ఇవ్వనున్నట్లు  తెలిపింది. ఈ ఆఫర్లో ఐ ఫోన్  5 ఎస్  స్మార్ట్  ఫోన్  ను కేవలం రూ.1999కే మీ సొంతం  చేసుకోవచ్చు.ఐఫోన్ 5 ఎస్ (16 జీబీ వేరియంట్-సిల్వర్, స్పేస్ గ్రే)  ఫోన్  యొక్క అసలు  ధర  17,999 కానీ  ఫ్లిప్కార్ట్  దీనిపై దాదాపు 16 ,000 రూ ఎక్స్చేంజ్  డిస్కౌంట్  ఇస్తున్నట్లుగా  తెలిపింది. అంటే  ఈ ఆఫర్  ద్వారాగా రూ.1999కే ఐఫోన్ 5 ఎస్ ఫ్లిప్ కార్ట్‌లో మీకు లభించబోతుంది. 

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

ఇక  ఆ తరువాత  వచ్చిన ఐఫోన్ 6 ఎస్ (32 జీబీ వేరియంట్ – రోజ్ గోల్డ్)పై ఫ్లిప్‌కార్ట్  సేమ్ 16 వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ను ఇస్తున్నట్లుగా  అనౌన్స్  చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం అసలు  ధర రూ.40,999 , ఇక లాస్ట్  ఇయర్ లాంచ్ చేసిన  ఐ  ఫోన్ 7 అసలు ధర 57 వేల రూపాయలు,  ఐఫోన్ 7 (32 జీబీ వేరియంట్ – సిల్వర్, రోజ్ గోల్డ్, గోల్డ్)ను కూడా ఎక్సేంజ్ ఆఫర్ లో 37 వేల రూపాయలకే అందుబాటులోలభ్యం  కానుంది. దాంతో పాటు ఐఫోన్ 7 ప్లస్ ను కూడా ఎక్సేంజ్ ఆఫర్‌లో అందించనుంది. బేస్ ధర రూ.68,4000 గా ఉన్న ఈ ఫోను ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 48,4000 రూపాయలకు లభిస్తుంది.ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌ల (128 జీబీ, 256 జీబీ వేరియంట్లపై) 20 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటున్నట్లు  ఈకామర్స్  దిగ్గజం  ఫ్లిప్కార్ట్  తెలిపింది. అయితే ఏ ఫోన్ల ఎక్స్చేంజ్‌తో ఐఫోన్ల ధర తగ్గించనుందో ఫ్లిప్‌కార్ట్ ఇంకా  ఆఫిషియల్  గా తెలుపలేదు . 

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :