ఐ ఫోన్స్ ఫై భారీ తగ్గింపు ధరలు

ఐ ఫోన్స్ ఫై భారీ తగ్గింపు ధరలు
HIGHLIGHTS

"ద గ్రేట్ యాపిల్ సేల్" పేరుతో సరికొత్త సేల్‌ను పేటీఎమ్ మార్కెట్లో ప్రకటించింది

ఐ ఫోన్స్ ఫై భారీ తగ్గింపు ధరలు

"ద గ్రేట్ యాపిల్ సేల్" పేరుతో సరికొత్త సేల్‌ను పేటీఎమ్ మార్కెట్లో ప్రకటించింది

 

 ఈ సేల్  ఫిబ్రవరి 14న నుంచి  ఫిబ్రవరి 16తో ముగుస్తుంది. మూడులు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో భాగంగా లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ మోడల్స్ పై Paytm భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది  యాపిల్ ఐఫోన్‌లతో పాటు iPads ఇంకా MacBooksను కూడా ఇస్తుంది .యాపిల్ ప్రొడక్ట్ పై పేటీఎమ్ క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ తో . ప్రొడక్ట్ డెలివరీ అయిన 24 గంటల్లోపు ఈ క్యాష్‌బ్యాక్‌ అనేది బయర్స్ పేటీఎమ్ వాలెట్‌లలోకి ఆడ్  అవుతుంది . క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్ ను పొందటానికి  యూజర్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది.కాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. 

ఐఫోన్ 7 ప్లస్ పై రూ.12,000, ఐఫోన్ 7 పై రూ.10,000 తగ్గింపు
,ఐఫోన్ 7 256జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్‌. 
ఐఫోన్ 7 128జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.7,500 క్యాష్‌బ్యాక్‌.
 యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ 256జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.10,000 క్యాష్‌బ్యాక్‌.
ఐఫోన్ 7 ప్లస్ 128జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.7,500 క్యాష్‌బ్యాక్‌.
ఐఫోన్ 6ఎస్ 32జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.6,000 క్యాష్‌బ్యాక్. 
ఐఫోన్ 6 16జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.3,500 క్యాష్‌బ్యాక్. 
ఐఫోన్ 6 ప్లస్ 64జీబి వేరియంట్ కొనుగోలు పై రూ.6,000 క్యాష్‌బ్యాక్.
యాపిల్ MacBooks పై మోడల్‌ను బట్టి రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్. 
యాపిల్ ఐప్యాడ్స్ పై రూ.9,000 వరకు క్యాష్‌బ్యాక్. 
యాపిల్ ఐప్యాడ్ ప్రో 12.9 (32జీబి వేరియంట్) పై రూ.4,500 వరకు క్యాష్‌బ్యాక్.

Apple iPhone 6 అమెజాన్ లో 27,990/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo