ఐఫోన్ 6 స్మార్ట్ ఫై భారీ డిస్కౌంట్ లభిస్తుంది .

ఐఫోన్ 6  స్మార్ట్ ఫై  భారీ డిస్కౌంట్  లభిస్తుంది .
HIGHLIGHTS

ఫాదర్స్ డే ఆఫర్ క్రింద జూన్ 8 నుంచి జూన్ 10 మధ్య ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రూ.21,990కే అందిస్తుంది

ఐఫోన్ 6  స్మార్ట్ ఫై  భారీ డిస్కౌంట్  లభిస్తుంది . దీని అసలు ధర  రూ.36,990 కానీ   ఫాదర్స్ డే ఆఫర్ క్రింద జూన్ 8 నుంచి జూన్ 10 మధ్య ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్లైన్ షాపింగ్  దిగ్గజం  ఫ్లిప్‌కార్ట్ రూ.21,990కే అందిస్తుంది అంటే ఈ ఫోన్    మీకు ఇప్పడు రూ.15,000 తగ్గింపుతో లభిస్తుంది .  ఈ  ఐఫోన్ 6 16జీబి స్పేస్ గ్రే ఎడిషన్‌ ఫై ఈ డిస్కౌంట్  అమలు లో వుంది .  ఇదే  కాకుండా  ఆపిల్ ఐఫోన్ 7 పై  కూడా  డిస్కౌంట్  లభిస్తుంది.  కానీ ఐఫోన్  6 ఫై  ఏకంగా రూ.15,000 తగ్గింపు లభిస్తుంది. 

ఇక దీని స్పెక్స్  గమనిస్తే 
4.7  ఇంచెస్ డిస్ప్లే  అండ్ రిసల్యూషన్ 750×1334 పిక్సల్స్, 326 PPI, 1GB RAM  అండ్ 16 జీబీ ఇంటెర్నల్  స్టోరేజ్ ,IOS 9 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్,  8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్, 1810 mAH బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  కనెక్టువిటీ ఫీచర్లు వై-పై, జీపీఎస్, బ్లుటూత్, ఎన్ఎఫ్‌సీ వంటివి దీనిలో ఇచ్చారు . సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే కలర్ వేరియంట్స్ లో లభ్యమవుతుంది  ఫోన్ బరువు 129 గ్రాములు, డైమెన్షన్స్ 138.10 x 67.00 x 6.90 ,తిక్నెస్  6.9 MM 

Digit.in
Logo
Digit.in
Logo