18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం

Updated on 06-Feb-2017
HIGHLIGHTS

ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా మెటా ఎం గ్రే కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే

18 వేల ఫోన్ రూ. 2999కే సొంతం 

ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా మెటా ఎం గ్రే కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే

మోటోరోలా  మోటో ఎం (గ్రే వేరియంట్) పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.  పాత ఫోన్ ఇస్తే  దాదాపు  15 వేల తగ్గింపుతో మోటో ఎమ్ కొత్త వేరియంట్ ను పొందవచ్చు  . ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ ద్వారా మెటా ఎం గ్రే కలర్‌ వేరియంట్‌ను కేవలం రూ. 2,999కే దొరుకుతుంది . ,ఈ రోజు నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ భారీ ఆఫర్‌ అందుబాటు.  

 దీని ఫీచర్స్ మీద  ఓ  లుక్కేయండి 
5. 5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ  డిస్ప్లే 
4జీబి ర్యామ్ ,32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
2.2GHz ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ హీలియో పీ15 చిప్‌సెట్ పై మోటో ఎమ్ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో పాటుగా వచ్చే Mali T860 MP2 GPU

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :