అమెజాన్ లో ఈరోజు కొన్ని భారీ ఎలక్ట్రానిక్స్ తో పాటుగా స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎన్నో రకాల ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

అమెజాన్ లో ఈరోజు కొన్ని భారీ ఎలక్ట్రానిక్స్ తో పాటుగా స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎన్నో రకాల  ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి

 అమెజాన్ లో ఈరోజు కొన్ని భారీ ఎలక్ట్రానిక్స్ తో పాటుగా స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎన్నో రకాల  ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి . వీటిలో ధరలో చాలా వరకు అంటే సగానికి సగం ధర తగ్గి లభించుట అనేది గమానించాలిసిన  విషయం .  మరి ఆలస్యమెందుకు వీటిపై  ఓ లుక్కేయండి . 

HMDX JAM Classic P230 Bluetooth Portable Wireless Speaker (Gray)
ఈ పోర్ట్రబుల్  బ్లూటూత్ స్పీకర్ యొక్క అసలు కాస్ట్ 2,990 రూ కానీ 77 % భారీ డిస్కౌంట్ తో కేవలం 699 రూ కి మీ  సొంతం చేసుకోవచ్చు.  దీనిలో మీకు  2,291 రూపీస్ ఆదా  అవుతాయి . 

HMDX JAM Classic P230 Bluetooth Portable Wireless Speaker , అమెజాన్ లో 699 లకు కొనండి

JBL T450 On-Ear Headphone (Black)
ఈ ఆన్  ఇయర్ హెడ్ ఫోన్స్ యొక్క అసలు కాస్ట్  3,490 రూ కానీ  47% భారీ డిస్కౌంట్ తో జస్ట్ 1,837 రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు 1,653 రూ వరకు ఆదా అవుతుంది . 

JBL T450 On-Ear Headphone (Black), అమెజాన్ లో 1,837 లకు కొనండి
Beyerdynamic DTX350m Headphones (Black)
ఈ హెడ్ ఫోన్స్ యొక్క అసలు కాస్ట్ 5,999 రూ కానీ  75% భారీ డిస్కౌంట్ తో జస్ట్  1,499 రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు 4500రూ వరకు ఆదా అవుతుంది . 

Beyerdynamic DTX350m Headphones (Black), అమెజాన్ లో 1,499 లకు కొనండి
Lenovo Z2 Plus (Black, 64GB)
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు ధర 19,999 రూ కానీ  33% భారీ డిస్కౌంట్ తో జస్ట్  13,494రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు 6505 రూ వరకు ఆదా అవుతుంది . 

Lenovo Z2 Plus (Black, 64GB), అమెజాన్ లో 13,499 లకు కొనండి

Lenovo Phab 2 Plus Smartphone (Grey, JBL earphones)
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అసలు కాస్ట్ 15,000 రూ  కానీ  20% భారీ డిస్కౌంట్ తో జస్ట్ 11,999 రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు  3,001 రూ వరకు ఆదా అవుతుంది . 

Lenovo Phab 2 Plus Smartphone, అమెజాన్ లో 11,999 లకు కొనండి

Voltas 1.4 Ton 5 Star Split AC (Aluminium, SAC 175 IY, White/Black)
ఈ 5 స్టార్ AC  అసలు కాస్ట్ 45,990  రూ  కానీ  41% భారీ డిస్కౌంట్ తో జస్ట్   26,990 రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు   19,000 రూ వరకు ఆదా అవుతుంది . 

Voltas 1.4 Ton 5 Star Split AC (Aluminium, SAC 175 IY, White/Black), అమెజాన్ లో 26990 లకు కొనండి

Samsung 80 cm (32 inches) 32J4003-SF HD Ready LED Television
ఈ టీవీ యొక్క అసలు కాస్ట్  28,900  రూ  కానీ  38% భారీ డిస్కౌంట్ తో జస్ట్ 17,990 రూ కి మీ సొంతం చేసుకోవచ్చు. మీకు    10,910 రూ వరకు ఆదా అవుతుంది . 

Samsung 80 cm (32 inches) 32J4003-SF HD Ready LED Television, అమెజాన్ లో 17,990 లకు కొనండి

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo