1. Xiaomi Mi A1
Xiaomi Mi A1 ధర Rs. 13,999 Xiaomi Mi A1 లో డ్యూయల్ కెమెరా సెటప్ కలదు .రెండు కెమెరాలు 12MP ఉన్నాయి ఒక టెలిఫోటో లెన్స్ ఉంది .
Xiaomi Mi A1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇది కూడా 4GB RAM కలిగి ఉంది. ఇది 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఈ స్టోరేజ్ ను పెంచవచ్చు.ఇది 5.5 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్ తో లభిస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
ధర Rs. 8,999 ఇక దీని ఫీచర్స్ పై కన్నేస్తే 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280×720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది.
ఈ స్మార్ట్ఫోన్ రూ .10,999 కు బదులుగా రూ .9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. లెనోవా స్మార్ట్ఫోన్ 5.2 అంగుళాల పూర్తి HD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ మరియు ఈ పరికరం 4000 mAh బ్యాటరీని అందిస్తుంది.
ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక కెమెరా 13MP మరియు మరొక 5MP ఉంది. ముందు ఒక 8MP కెమెరా ఉంది. మీడియా టెక్హీలియో P25 ఆక్టో -కోర్ ప్రాసెసర్ ఉంది, దీని గక్లోక్ స్పీడ్ 2.6GHz.ఈ ఫోన్ 3GBRAM అండ్ 32GBస్టోరేజ్ కలవు .స్టోరేజ్ ని SD కార్డ్ ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది . ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు Lenovo K8 Plus 4G VoLTE తో వస్తుంది .
4. Moto E4 Plus
ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే దీని యొక్క రెసొల్యూషన్ 1280 x 720p పిక్సల్స్ మరియు ఈ డివైస్ లో మీడియాటెక్ MT6737M ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో 2GB/3GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు . ధర రూ .9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు
ఈ డివైస్ లో13 ఎంపీ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ కలవు . ఈ డివైస్ లో 5,000mAh పవర్ఫుల్ బ్యాటరీ కలదు .ఇవే కాక ఈ డివైస్ లో 4G/LTE, LTE, బ్లూటూత్ 4.2, NFC (ఆప్షనల్ ), WLAN 802.11 a / b / g / n మరియు GPS కూడా కలదు
రూ. 8,999 ధర వద్ద, ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది 128GB వరకు విస్తరించబడుతుంది. 3GB RAM అలాగే మీడియా టెక్ MTK6737 1.25GHz ప్రాసెసర్ను కలిగి ఉంది. ఇది 5 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 13MP + 8MP డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ మరియు ఒక 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. దీనితో పాటు 4000 mAh బ్యాటరీ కూడా ఉంది. ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు ఇది Android నౌగాట్ 7 లో పనిచేస్తుంది. ఇక్కడ నుండి కొనండి
ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 11,998 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇందులో 13MP వెనుక మరియు 8MP ఫ్రంట్ కెమెరా 3GB RAM మరియు మీడియా టెక్ MT6750 ఆక్టో -కోర్ 1.5GHz కార్టెక్స్- A53 మాలి- T860MP2 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 32GB స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది 2TB వరకు విస్తరించవచ్చు. 5.2 అంగుళాల HD డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి