మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి అబ్దుతమైన డిస్కౌంట్లు, గొప్ప క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటుగా Axis బ్యాంక్ యొక్క క్రెడిట్/డెబిట్ మరియు EMI ఆఫర్లపైన కూడా 10% అధిక క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఇటువంటి గొప్ప ఆఫర్లతో కొనుగోలు చేయగల, స్మార్ట్ ఫోన్ల జాబితాని మీకోసం అందిస్తున్నాము. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఎంపిక ఉన్నట్లయితే, మేము సూచించిన లింకులు ద్వారా కొనుగోలు చేయవవచ్చు.
లెనోవో బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.5 FHD డిస్ల్పే, 13+5MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 13MP సెల్ఫీ కెమేరా కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ Rs. 13,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 41% డిస్కౌంట్ మరియు 1680 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 6,569 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Honor 9 Lite 64GB Midnight Black
హానర్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 6 FHD+ డిస్ల్పే, 13+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 13+2MP సెల్ఫీ కెమేరా కలిగిన 4GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 13,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 23% డిస్కౌంట్ మరియు 2000 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 11,144 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Oppo F9 Pro 64 GB Starry Purple
ఒప్పో బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 6.3 డిస్ల్పే, 16+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 25MP సెల్ఫీ కెమేరా కలిగిన 6GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 25,990 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 8% డిస్కౌంట్ మరియు 2400 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 21,590రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Coolpad Note 8 4 GB 64 GB Black
కూల్ ప్యాడ్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 5.99 FHD డిస్ల్పే, 16+0.3MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమేరా కలిగిన 4GB/64GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 11,999 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 17% డిస్కౌంట్ మరియు 1500 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 9,999రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
ఆపిల్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 4.7 అంగుళాల డిస్ల్పే, 12MP రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా కలిగిన 2GB/32GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 29,900 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 1% డిస్కౌంట్ మరియు 6,000 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 23,499రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Apple iPhone 7 32 GB Rose Gold
ఆపిల్ బ్రాండ్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ని, మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఒక 4.7 అంగుళాల డిస్ల్పే, 12MP రియర్ కెమేరా మరియు 7MP సెల్ఫీ కెమేరా కలిగిన 2GB/32GB వేరియంట్ స్మార్ట్ ఫోన్ Rs. 52,370 జాబితా ధరతో ఉండగా, పేటిఎమ్ మహా క్యాష్ బ్యాక్ సేల్ నుండి ఈ ఫోన్ పైన 24% డిస్కౌంట్ మరియు 7,250 రూపాయల కాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ల వర్తింపు తరువాత దీనిని Rs. 32,650 రూపాయల ధరతో కొనుగోలు చేయవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
గమనిక : ఆన్లైన్ ఆఫర్లు మరియు ధరలలో మార్పులు సంభవించవచ్చు