స్నాప్ డీల్ లో 12వేల స్మార్ట్ ఫోన్ 6,499 రూలకు వస్తుంది రిఫర్బిషింగ్ సైట్ లో

Updated on 14-Nov-2016

బ్లాక్ బెర్రీ OS తో 30వేల రూలకు పైనే రిలీజ్ అయిన బ్లాక్ బెర్రీ Z10 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి కొత్త ఫోన్ ఇప్పుడు 12 వేల రూ లకు సెల్ అవుతుంది స్నాప్ డీల్.

కాని ఇదే మొబైల్ refurbish అయ్యి, గ్రీ డస్ట్ అనే ఫేమస్ refurbishing వెబ్ సైట్ లో 6,499 రూ లకు సెల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ లింక్ లోకి వెళ్లి కొనగలరు.

ఫోన్ లో LTE ఉంది. refurbishing అంటే ఏమిటి, దీనిని ఏలా నమ్మగలము అని అనుకుంటున్నారా? ఈ లింక్ లో refurbishing మొబైల్ ఒకటి కొని దానిని రివ్యూ చేయటం జరిగింది, చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :