ఆసుస్ ఇండియాలో జెన్ ఫోన్ 3 మాక్స్ ఫోన్ రిలీజ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. మొదటి వేరియంట్ ప్రైస్ 12,999 రూ. రెండవది 17,999 రూ.
రెండింటిలో కామన్ గా ఉన్న స్పెక్స్ – 4,100 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 16MP PDAF, లేసర్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా.రెండు కేమేరాస్ ఫుల్ HD వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. మెటల్ unibody డిజైన్.
మొదటి వేరియంట్ లో స్పెసిఫిక్ గా ఉన్నవి – 5.2 in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6735 ప్రొసెసర్ ఉన్నాయి.
రెండవ వేరియంట్ లో స్పెసిఫిక్ గా ఉన్నవి – 5.5 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 ప్రొసెసర్ ఉన్నాయి.