Asus ZenFone AR 8GB RAM తో CES 2017 లో లాంచ్ చేయబడింది . మరియు అతిత్వరలో భారత్ లో లాంచ్ చేయబడుతుంది . కంపెనీ దీని గురించి ట్విట్టర్ కూడా పోస్ట్ చేసింది .
Asus ZenFone AR ఫీచర్స్ గమనిస్తే 5.7 ఇంచెస్ WQHD సూపర్ AMOLED డిస్ప్లే అండ్ రెసొల్యూషన్ 2560x1440p పిక్సల్స్ అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 ప్రోసెసర్ కలదు అండ్ దీనిలో 8GB RAM అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 32 నుంచి 256GB వరకు ఉంటుంది
దీనిలో 6GB వేరియంట్ కూడా కలదు . ఈ స్మార్ట్ ఫోన్ లో 23 ఎంపీ Sony IMX318 రేర్ కెమెరా కలదు .ఈ కెమెరా TriTech మరియు ఆటో ఫోకస్ సిస్టం , డ్యూయల్ PDAF, సెకండ్ జెనెరేషన్ లేజర్ ఫోకస్ కలదు .
బ్యాటరీ 3,300mAh అండ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది