Asus ZenFone Live స్మార్ట్ ఫోన్ ఈరోజు భారత్ లో లాంచ్ అవ్వబోతుంది.

Updated on 24-May-2017
HIGHLIGHTS

దీనిలో ప్రత్యేకంగా రియల్ టైం బ్యూటీ ఫిక్షన్ కెమెరా ఇవ్వబడింది.

Asus ZenFone Live  స్మార్ట్  ఫోన్ ఈరోజు  భారత్ లో లాంచ్ అవ్వబోతుంది.  ప్రస్తుతం ఈ ఈవెంట్  ని న్యూ  ఢిల్లీ  లో కంపెనీ నిర్వహిస్తోంది .దీని కోసం కంపెనీ  మీడియా  ని కూడా  ఆహ్వాన్నిస్తోంది . ఈ ఈవెంట్  లో కంపెనీ  Asus ZenFone Live  స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తుంది.  ఈ కామర్స్  వెబ్సైట్  అమెజాన్ కొన్ని ఎలక్ట్రానిక్స్  ఫై భారీ డిస్కౌంట్స్  ప్రకటించింది. 

Asus ZenFone Live  ని ఫిబ్రవరి  లోనే లాంచ్  అవ్వవలిసి వుంది.

దీనిలో ప్రత్యేకంగా రియల్  టైం బ్యూటీ ఫిక్షన్  కెమెరా  ఇవ్వబడింది.

Asus ZenFone Live  ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ  ఫై పని చేస్తుంది.దీనిలో  5-ఇంచెస్  HD IPS  డిస్ప్లే  కలిగి వుంది .ఈ డిస్ప్లే 
 యొక్క రెసొల్యూషన్ 720×1280 పిక్సల్స్  దీని స్క్రీన్  బ్యూటీ రేషియో  75% 
 దీనిలో క్వాడ్  కోర్  క్వాల్  కామ్ ప్రోసెసర్ ఇవ్వబడింది.  మరియు  2GB RAM  మరియు ఇంటర్నల్ స్టోరేజ్  16GB  మరియ 32GBఆప్షన్స్  కలవు .  దీనిని  128GB వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చును. 

కెమెరా 13 ఎంపీ తో  f/2.0 అపార్చర్  తో ఇవ్వబడింది.రేర్  కెమెరా  లో LED ఫ్లాష్ ఇవ్వబడింది.  మరియు 5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా   బ్యాటరీ  2650mAh  ఇవ్వటంతో  పాటుగా , దీని యొక్క డైమెన్షన్స్   141.2×71.7×7.9mm  మరియు బరువు  120 గ్రాములు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :