ఇండియాలో 6,999 రూ లకు ఆసుస్ జెన్ ఫోన్ GO 4.5 స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 27-Dec-2016

ఆసుస్ ఇండియాలో ఈ రోజు జెన్ ఫోన్ Go (ZB450KL) పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 6,999 రూ. ఆన్లైన్ సేల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4.5 in FWVGA 380 nits డిస్ప్లే, 64 బిట్ 1GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 MSM8916 ప్రొసెసర్.

1GB రామ్, అడ్రెనో 306 GPU, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 4G, LTE సపోర్ట్, FM రేడియో, 8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా.

2MP ఫ్రంట్ కెమెరా, ఇరువైపుల కెమెరాస్ లో పిక్సెల్ మాస్టర్ టెక్నాలజీ, 2070 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 OS based జెన్ యూజర్ ఇంటర్ఫేస్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :