Asus తన స్మార్ట్ ఫోన్ Asus ZenFone AR ను జూన్ మిడ్ నుంచి సేల్స్ కి తీసుకువస్తుంది

Updated on 31-May-2017
HIGHLIGHTS

కంపెనీ CEO జెర్రీ షెన్ ఈ విషయంపై నివేదించారు.

 చైనా ఫోన్ నిర్మాణ  కంపెనీ  Asus  తన స్మార్ట్ ఫోన్ Asus ZenFone AR  ను జూన్  మిడ్  నుంచి   సేల్స్ కి  తీసుకువస్తుంది .  కంపెనీ  CEO జెర్రీ షెన్ ఈ విషయంపై నివేదించారు.  కంపెనీ  కంప్యూటెక్  2017  లో ఈ సమాచారం ఇచ్చింది . 

ఈ స్మార్ట్ ఫోన్ లో  5.7 ఇంచెస్  WQHD  సూపర్  AMOLED  డిస్ప్లే ఇవ్వబడింది.  దీని యొక్క రెసొల్యూషన్  2560x1440p  ఈ డివైస్ లో  క్వాల్ కామ్  స్నాప్  డ్రాగన్  821  ప్రోసెసర్  కలదు . ఈ డివైస్ లో  8GB  RAM  మరియు ఇంటర్నల్  స్టోరేజ్  32  నుంచి  256GB  వరకు ఎక్స్  పాండబుల్ . 

 దీనిలో 6జీబీ  RAM  వేరియంట్ కూడా కలదు .  ఈ స్మార్ట్ ఫోన్ లో 23 ఎంపీ   Sony IMX318  రేర్ కెమెరా  కలదు . ఈ కెమెరా  TriTech  మరియు ఆటోఫోకస్ సిస్టం ,  డ్యూయల్ PDAF,  సెకండ్  జనరేషన్ లేజర్  ఫోకస్  మరియు   మరియు కనెక్టివిటీ  ఫోకస్  ఫీచర్  కలదు . 

ఈ డివైస్ లో ఫ్రంట్ కెమెరా  8  ఎంపీ .  బ్యాటరీ  3,300mAh  మరియు ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది. 

Connect On :