Asus యొక్క Zenfone 4 ఈరోజు లాంచ్ అవబోతుంది .
ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.0 nougat ఆపరేటింగ్ సిస్టం పనిచేస్తుంది.
చైనా ఫోన్ నిర్మాణ కంపెనీ Asus యొక్క Zenfone 4 ఈరోజు లాంచ్ అవబోతుంది . వార్షిక కంప్యూటెక్ 2017 ట్రేడ్ షో లో ఈరోజు ఈ సిరీస్ యొక్క స్మార్ట్ ఫోన్ ప్రవేశ పెట్టబడుతుంది . ఈ ట్రేడ్ షో లో Intel, MSI, Dell, AMD వంటి బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్ ని ప్రవేశపెడుతున్నాయి. .
ఈ ఈవెంట్ 30 మే నుంచి 3 జూన్ వరకు కొనసాగుతుంది. ఆశాజనకంగా కంపెనీ ఈ ఈవెంట్ లో 3 స్మార్ట్ ఫోన్స్ ని అంటే Zenfone 4 Max, Zenfone 4 మరియు Zenfone 4s లను ప్రవేశ పెడుతుంది.
Zenfone 4 Max లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 630 లేదా 660 కలదు . ఈ డివైస్ లో 3GB RAM మరియు 32GB ఆన్ బోర్డు స్టోరేజ్ కలదు ఈ డివైస్ లో 13 మరియు 5 ఎంపీ కెమెరా కూడా కలదు .
Zenfone 4 స్మార్ట్ ఫోన్ లో 5.7 డిస్ప్లే తో పాటుగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 SoC ఉంటుంది . ఈ డివైస్ లో 21 మరియు 8 ఎంపీ కెమెరాలు పొందుపరచబడ్డాయి. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 7.0 nougat ఆపరేటింగ్ సిస్టం పనిచేస్తుంది.