డ్యూయల్ 12MP రేర్ కేమేరాస్, 5000 mah బ్యాటరీ, 4GB రామ్ తో జూమ్ ఫోన్ లాంచ్

డ్యూయల్ 12MP రేర్ కేమేరాస్, 5000 mah బ్యాటరీ, 4GB రామ్ తో జూమ్ ఫోన్ లాంచ్

Aఅసుస్ జెన్ ఫోన్ AR తో పాటు మరొక ఫోన్ రిలీజ్ చేసింది. ఇది జెన్ ఫోన్ 3 Zoom. ఇది ప్రత్యేకంగా ఫోటో గ్రఫీ కొరకు ఉండే మోడల్. 

స్పెక్స్: 5.5 in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 625 ప్రొసెసర్, 4GB రామ్ అండ్ 128GB ఇంబిల్ట్ స్టోరేజ్.

డ్యూయల్ కేమెరా –  12MP సోనీ IMX362 అండ్ 12MP 2.3x ఆప్టికల్ జూమ్ రేర్ కేమేరాస్ అండ్ 13MP సోనీ IMX214 ఫ్రంట్ కెమెరా, 5000 mah బ్యాటరీ ఉన్నాయి

ఈ ఫోన్ ఫిబ్రవరి నుండి అన్ని దేశాలలో రిలీజ్ అవుతుంది. ఆండ్రాయిడ్ N అప్ డేట్ ఉంటుంది ఈ ఫోన్ కు.

Asus Zenfone Max అమెజాన్ లో 9,599 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo