digit zero1 awards

Asus Zenfone 3 Laser కు ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్డేట్ రోల్ అవుట్ షురూ

Asus Zenfone 3 Laser కు  ఆండ్రాయిడ్  7.0 Nougat అప్డేట్  రోల్  అవుట్  షురూ
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ తో లాంచ్ చేయబడింది

 Asus Zenfone 3 Laser కు  ఆండ్రాయిడ్  7.0 Nougat అప్డేట్  రోల్  అవుట్  షురూ 

చైనా  మొబైల్  కంపెనీ  Asus  తన  స్మార్ట్ ఫోన్  అయిన  Asus Zenfone 3 Laser  కోసం   ఆండ్రాయిడ్  నౌగాట్ 7.0  ఆపరేటింగ్  సిస్టం  అప్డేట్  రోల్ అవుట్ చేసింది .  భారత్  లో ఈ స్మార్ట్  ఫోన్   ఆండ్రాయిడ్ 6.0  మార్షమేల్లౌ   తో లాంచ్  చేయబడింది. 
  
 ఈ అప్డేట్  ని డౌన్లోడ్  చేయటానికి  ముందే  మీ  స్మార్ట్  ఫోన్ యొక్క  బ్యాటరీ  కనీసం
 50  పర్సెంట్  ఉండేలా  చూడండి.  మరియు   మీ  డివైస్  లో  2GB  ఫ్రీ  స్పేస్  ఉండుట  అవసరం . ఈ అప్డేట్  యొక్క  సైజు  1.3GB 

Asus Zenfone 3 Laser ధర  గురించి  మనం  మాట్లాడితే  కనుక  వియత్నాం  లో దీని  ధర  5,990,000 VND (సుమారు  Rs. 18,000)  మరియు  ఈ ఫోన్ లో  13 MP  కెమెరా  ఇవ్వబడింది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo