Asus జెన్ ఫోన్ 3 ఫోనులను May 30 న రివీల్ చేయనుంది. కంపెని ఇందుకు సంబంధించి జెన్ ఫోన్ 3 యొక్క teaser వీడియో ను రిలీజ్ చేసింది.
ఈవెంట్ లో జెన్ ఫోన్ 3, జెన్ ఫోన్ 3 డీలక్స్ అండ్ జెన్ ఫోన్ 3 మాక్స్ మూడు ఫోనులు అనౌన్స్ చేస్తుంది అని అంచనా. teaser లో కూడా clarity, desire and unlimited అనే మోడు పదాలను వాడింది కంపెని.
teaser లో.. వీడియో రేర్ కెమెరా ను చూపిస్తూ క్లారిటీ అని చెబుతుంది, అంటే బెటర్ కెమెరా తో ఒక ఫోన్ రానుంది అనిపిస్తుంది. అలాగే మెటల్ చూపిస్తూ desire అని అంటుంది..
సో మెటల్ unibody డిజైన్ తో జెన్ ఫోన్ 3 ఫోనులు ఉండనున్నాయి అనిపిస్తుంది. ప్రివియస్ గా ఆసుస్ ఇంటెల్ ప్రోసేసర్లను వాడటం జరిగింది. ఇప్పుడు స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లను వాడుతుంది.
మిడ్ రేంజ్ బడ్జెట్ లో స్నాప్ డ్రాగన్ 615 అండ్ 650 SoC లతో డిఫరెంట్ ర్యామ్ అండ్ ROM(స్టోరేజ్) కాంబినేషన్స్ తో జెన్ ఫోన్ 3 ఫోనులు రానున్నాయి అని అంచనా. ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ usb టైప్ c పోర్ట్స్ కూడా ఉండనున్నాయని రిపోర్ట్స్.