ఇండియాలో ఆసుస్ నుండి జెన్ ఫోన్ 3 లేసర్ లాంచ్

Updated on 04-Nov-2016

ఆసుస్ జెన్ ఫోన్ 3 laser ZC551KL రిలీజ్ అయ్యింది ఇండియాలో. ప్రైస్ 18,999 రూ. ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జెన్ ఫోన్ 2 laser కు అప్ గ్రేడ్ మోడల్.

స్పెక్స్ –  డ్యూయల్ సిమ్, హైబ్రిడ్ సిమ్ స్లాట్, 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 430 SoC, 4GB రామ్,  32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్.

13MP రేర్ ఆటో ఫోకస్, డ్యూయల్ tone LED ఫ్లాష్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో బేస్డ్ ఆసుస్ జెన్ UI.

3000 mah బ్యాటరీ తో ఫోన్ మెటల్ బాడీ కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ వెనుక భాగంలో ఉంది. ఇది 5 ఫింగర్ ప్రింట్స్ ను స్టోర్ చేయగలదు.

ఆల్రెడీ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. 30 డేస్ తరువాత ఆఫ్ లైన్ లో కూడా సేల్స్ ప్రారంభం.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :