ఆసుస్ జెన్ ఫోన్ 3 laser అండ్ జెన్ ఫోన్ 3 మాక్స్ అనౌన్స్ అయ్యాయి వియత్నాం లో. లేసర్ ప్రైస్ సుమారు 18,000 రూ. మాక్స్ ప్రైస్ – 13,500 రూ.
ఇండియాలోఇవి ఎప్పుడనేది ఇంకా సరైన సమాచారం లేదు. రెండు ఫోనులు మెటల్ బాడీ, SD 625 SoC, మరియు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS తో వస్తున్నాయి.
గతంలో జెన్ ఫోన్ 3 కూడా అనౌన్స్ అయ్యింది. అయితే జెన్ ఫోన్ 3 సిరిస్ లో ఒక్క మోడల్ కూడా ఇంకా ఇండియాలో రాలేదు. లేసర్ లో 0.03 సేకేండ్స్ కు ఫోకస్ అవుతుంది కెమెరా.
లేసర్ స్పెక్స్ – 5.5 in FHD 2.5D curved గ్లాస్, ఆక్టో కోట్ ప్రొసెసర్, 4GB రామ్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13MP Pixel Master సోనీ IMX214 సెన్సార్ with ఎలక్ట్రానిక్ ఇమేజ్ stabilisation.
మాక్స్ స్పెక్స్ – 5.2 in IPS LCD FHD డిస్ప్లే, 32GB స్టోరేజ్, 3GB రామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4100 mah బ్యాటరీ with reverse చార్జింగ్ టెక్నాలజీ.