అసూస్ తన పాపులర్ స్మార్ట్ ఫోన్ “జెన్ ఫోన్ AR ” ని భరత్ లో లాంచ్ చేయటానికి ప్లాన్ చేస్తుంది

అసూస్ తన పాపులర్ స్మార్ట్ ఫోన్ “జెన్  ఫోన్ AR ”  ని భరత్ లో లాంచ్  చేయటానికి  ప్లాన్ చేస్తుంది

 అసూస్ తన పాపులర్ స్మార్ట్ ఫోన్ "జెన్  ఫోన్ AR "  ని india లో లాంచ్  చేయటానికి  ప్లాన్ చేస్తుంది .  ఈ స్మార్ట్ ఫోన్ 13 జులై న భారత్ మార్కెట్ లోకి వస్తుంది .  ఇక దీని ఫీచర్స్ పై  కన్నేస్తే 8GB RAM  ఇవ్వబడింది ,  మరియు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  821  ప్రోసెసర్  కలదు .   5.7  ఇంచెస్ సూపర్ అమోల్డ్   క్వాడ్ హెచ్ డీ (1440×2560 )  డిస్ప్లే   కలిగి వుంది  అండ్ 5000 MAH బాటరీ కలదు . అయితే దీని మిగతా ఫీచర్స్ గురించి ఇంకా  సమాచారం లేదు . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo