రిలయన్స్ Jio అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ కు స్పందించిన ఎయిర్టెల్

Updated on 01-Sep-2016

రిలయన్స్ Jio సోమవారం సెప్టెంబర్ 5 న ఇండియాలో అందరికీ లాంచ్ అవుతుంది. ఆధర్ కార్డ్ పట్టుకొని మీ దగ్గరిలోని స్టోర్ కు వెళ్లి సిమ్ అడిగితే చాలు.

మీ ఫింగర్ ప్రింట్ ను స్కాన్ చేసి, ఆధర్ కార్డ్ ప్రూఫ్ తీసుకోని కొత్త సిమ్ ఇస్తారు. దానితో 2016 డిసెంబర్ వరకూ మీరు ఉచితంగా 4G ఇంటర్నెట్, unlimited లోకల్ అండ్ STD కాల్స్ మరియు SMS పొందుతారు.

ఆ తరువాత 2017 జవనరి నుండి ఈ లింక్ లో చెప్పిన ప్లాన్స్ ఉంటాయి. ఇక పొతే తాజాగా అనౌన్స్ అయిన ఈ Jio రివల్యుషనరీ ప్లాన్స్ తెలిసిన వెంటనే ఎయిర్టెల్ దీనిని స్పందించింది.

రిలయన్స్ Jio కు ఆల్ ది బెస్ట్ చెబుతూ గుడ్ లక్ అని వెల్కమ్ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎయిర్టెల్. సో చూద్దాం ఎయిర్టెల్ Jio ఆఫర్స్ ను ఎలా తట్టుకుంటారో? 

"We welcome Reliance Jio's entry to the digital world and wish them the very best. We also welcome Jio's call to leading operators to work together. As a responsible operator, we will fulfil all our regulatory obligations as we have always done," … ఇదీ ఎయిర్టెల్ ఇచ్చిన welcome మెసేజ్.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :