French కంపెని Archos నుండి బడ్జెట్ సెగ్మెంట్ లో స్మార్ట్ ఫోన్స్

French కంపెని Archos నుండి బడ్జెట్ సెగ్మెంట్ లో స్మార్ట్ ఫోన్స్

French స్మార్ట్ ఫోన్ కంపెని Archos గ్లోబల్ గా అన్ని దేశాలలో కొత్త స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ 50f Helium అండ్ 55 Helium స్మార్ట్ ఫోన్స్ ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ లో రిలీజ్.

50 F లో డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, 1.1GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 SoC, 2GB ర్యామ్, adreno 304GPU, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్., 128GB SD కార్డ్ సపోర్ట్.

8MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా, 2000 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్, 4G LTE, FM రేడియో, ఆండ్రాయిడ్ 6.0 OS. దీని ప్రైస్ సుమారు 9 వేలు. ఇదే మోడల్ 1GB ర్యామ్ తో 7 వేల రూ లకు మరొకటి ఉంది.

55 Helium Ultra మోడల్ లో 5.5 in HD IPS డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ 6737 క్వాడ్ కోర్ SoC, 3GB ర్యామ్, ARM Mali MP1 GPU.

2700 mah బ్యాటరీ, 8MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్, డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై. ప్రైస్ – సుమారు 10 వేల రూ. క్విక్ చార్జింగ్ కూడా ఉంది.

55 Helium 4 Seasons అనే మరొక మోడల్ కూడా వస్తుంది. దీనిలో 1GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఉన్నాయి. మిగిలినవన్నీ same స్పెక్స్. ప్రైస్ – 8800 రూ సుమారు. అదనంగా దీనికి 4 బ్యాక్ cases వస్తాయి ఫోన్ తో పాటు.

కంపెని అఫీషియల్ సైట్ లో ఫోన్స్ యొక్క అదనపు డిటేల్స్ చూడండి..

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo