ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ refurbished ఫోన్స్

ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ refurbished ఫోన్స్

ఆపిల్ ఇండియాలో Refurbished ఐ ఫోన్స్ ను తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం. ఇందుకు సంబంధించి ఆపిల్ కంపెని ఇండియాలో refurbishing మొబైల్స్ యొక్క ప్లాంట్ సెట్ అప్ కూడా తీసుకుంటుంది.

ఇండియన్ express రిపోర్ట్స్ ఈ విషయాలు తెలియజేసాయి. ఆపిల్ మన ఇండియా govt ను ఒక లక్ష వరకు used ఐ ఫోన్స్ మరియు 2.5 లక్షల ఐ పాడ్స్ import చేయటానికి రిక్వెస్ట్ చేసింది.

అయితే ఇది ఇండియన్ e waste కు దారి తీస్తుంది అని ఇండియా environment మినిస్ట్రీ ఆపిల్ used ఫోన్స్ import కు నిరాకరించినట్లు వార్త.

వెంటనే ఆపిల్ దీనికి బదులుగా "refurbished ఫోన్స్ అయినప్పటికీ ఇవి one ఇయర్ వారేంటి తో" వస్తాయని, e waste అనేది పెరగదు అని జవాబు ఇచ్చింది.

ఆపిల్ ఐ ఫోన్ 6S యొక్క కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో తెలుసుకోగలరు. 
రిఫర్బిషింగ్ అంటే ఏమిటి? ఇవి కొనవచ్చా అనే నంబర్స్ ను ఈ లింక్ లో తెలుసుకోండి

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo