4in స్క్రీన్ తో ఐ ఫోన్ SE అండ్ ఐపాడ్ ప్రో లాంచ్

Updated on 22-Mar-2016

చాలా రూమర్స్ మరియు లిక్స్ తరువాత ఆపిల్ కొత్త మోడల్, iPhone SE ను లాంచ్ అయ్యింది నిన్న. రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయిన మోడల్ స్టార్టింగ్ ప్రైస్ – 26,500 రూ.

స్పెసిఫికేషన్స్ – 4 in డిస్ప్లే, A9 ప్రొసెసర్ with M9 మోషన్ కో ప్రొసెసర్, 12MP iSight కెమెరా with 4K వీడియో రికార్డింగ్ అండ్ లైవ్ ఫోటోస్ సపోర్ట్.

బెటర్ బ్యాటరీ లైఫ్, always-on Hey సిరి, ఇంప్రూవ్డ్ LTE చిప్ తో 16GB వేరియంట్ ధర 26,500 రూ మరియు 64GB ధర 33,200 రూ. మార్చ్ 24 నుండి U.S లో ఆర్డర్స్ స్టార్ట్. May ఎండింగ్ లో ఇండియాలో వస్తుంది అని అంచనా.

ఐ ఫోన్ తో పాటు iPad ప్రో కూడా లాంచ్ అయ్యింది. 9.7 in డిస్ప్లే, A9X SoC, 12MP iSight కెమెరా, ఆపిల్ పెన్సిల్, smaller స్మార్ట్ కీ బోర్డ్ తో  32GB వైఫై మోడల్ 39,800 రూ, 256GB వైఫై మోడల్ 59,800 లకు వస్తుంది.

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :