ఆపిల్ ఐ ఫోన్ SE 16 జీబీ ఫోన్ పై భారీ డిస్కౌంట్

Updated on 11-Mar-2017
HIGHLIGHTS

అమెజాన్ లో ఆపిల్ ఐ ఫోన్ SE 16 జీబీ ఫోన్ పై భారీ డిస్కౌంట్

ఆపిల్ ఐ ఫోన్  SE  16 జీబీ  ఫోన్ పై భారీ డిస్కౌంట్ 

అమెజాన్ లో ఆపిల్ ఐ ఫోన్  SE  16 జీబీ  ఫోన్ పై భారీ డిస్కౌంట్

మీకు  ఆపిల్ ఐఫోన్ లో చిన్న  సైజు కలిగిన  ఫోన్స్ ఇష్టమైతే  మరియు ఒకవేళ ధర గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకొక మంచి అవకాశం. ఎందుకంటే ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వారు ఆపిల్ ఐ ఫోన్  SE  16 జీబీ  ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ఇస్తున్నారు. డిస్కౌంట్  తో ఆపిల్ ఐఫోన్  SE రూ . 27, 316 లో కొనుగోలు చేయవచ్చు. దాని అసలు ధర రూ 39,000 అంటే దాదాపు మీకు 11,684 రూ ఆదా చేసుకోవచ్చు. 

ఆపిల్ ఐఫోన్ SEస్పెక్స్ మీద కూడా ఓ లుక్కేయండి. 
 64-బిట్ A9 ప్రాసెసర్ 4-ఇంచెస్  డిస్ప్లే మరియు  డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంది. ఫోన్ 4K వీడియోకూడా రికార్డ్ చేస్తుంది, అలాగే లైవ్  ఫోటోలు కూడా వున్నాయి. ఆపిల్ ఐఫోన్ SE (ఆపిల్ ఐఫోన్ SE) LED-బ్యాక్లిట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్స్క్రీన్ కలిగి రెసొల్యూషన్  1136 x 640 పిక్సెల్స్. 326 ppi  పిక్సెల్ డెన్సిటీ మరియు ఈ ఫోన్ 2GB RAM కలిగి.  16GB ఇంటర్నల్ స్టోరేజీ కలిగి వుం

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :