Apple iPhone 9 లో 5.28 ఇంచెస్ మరియు , 6.46 ఇంచెస్ డిస్ప్లే కలదు

Apple iPhone 9 లో 5.28 ఇంచెస్ మరియు , 6.46 ఇంచెస్ డిస్ప్లే కలదు

గత  కొంతకాలం  నుంచి  Apple iPhone 8  గురించి అనేక  లీక్స్  వచ్చాయి. Apple యొక్క ఫ్లాగ్షిప్  స్మార్ట్  ఫోన్  iPhone 9  గురించి  మొట్టమొదట  సారిగా ఒక లీక్ బయటకు  వచ్చింది. ఈ సమాచారం  ప్రకారం  వివిధ  సైజస్  లో అందుబాటులో  కలదు.స్టాండర్డ్  మోడల్  సైజ్  5.28  ఇంచెస్ మరియు  లార్జర్  మోడల్  సైజ్  6.46  వుంది. ఈ రెండు డివైసెస్  లో  Samsung  లో ఉన్నటువంటి  OLED  ప్యానెల్స్  ఉపయోగించారు. ఇదే కాక  apple iPhone 8లో  కూడా  OLED ప్యానెల్స్  ఉపయోగించారు. స్మార్ట్ ఫోన్ దిగ్గజం  ఆపిల్ కు  భారతదేశం ప్రభుత్వం తరుపున  ఇంపోర్ట్  టాక్స్  మినహాయింపు ఉంది.ఆపిల్ దాని  ప్రొడక్షన్  లో   లోకల్ షేర్  పెంచుకోవటానికి అంగీకరించింది Apple డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్  మొదలైన  తరువాత   డివైస్  ధరలో భారీ తగ్గింపు ఉంటుందిఒక రిపోర్ట్  ప్రకారం  iPhone SE  ధరలో ఎంత  తక్కువకాదనుకున్న  100  డాలర్  కట్ అవుతుంది. అమెరికన్ కంపెనీ చైనా మొబైల్ కంపెనీల నుండి కఠినమైన పోటీ పెరిగిపోతుంది

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo