ఐ ఫోన్ 7 ఇండియన్ prices & 22 వేలు తగ్గిన ఐ ఫోన్ 7 ముందు మోడల్స్

Updated on 16-Sep-2016

ఆపిల్ కొత్త మోడల్ ఐ ఫోన్ 7 రిలీజ్ అయిన తరువాత పాత మోడల్స్ అయిన 6S, 6S ప్లస్ అండ్ ఐ ఫోన్ SE ధరలను తగ్గించింది ఇండియాలో.

అక్టోబర్ 7 న ఐ ఫోన్ 7 ఇండియాలోకి వస్తుంది. 7 ప్రైస్ గతంలో తెలిపాను. మరొక సారి  – ఐ ఫోన్ 7 32GB ప్రైస్ 60 వేలు అండ్ ఐ ఫోన్ 7 ప్లస్ ప్రైస్ – 72,000 రూ. 128GB ఐ ఫోన్ 7 ప్రైస్ – 70వేలు అండ్ 128GB ఐ ఫోన్ ప్లస్ ప్రైస్ – 82వేలు.

ఇది ఇలా ఉంటే ఎప్పుడూ లేని విధంగా ఆపిల్ మొదటి సారి ఏకంగా 22 వేలు తగ్గించింది ఓల్డ్ మోడల్స్ పై. 

సో ఐ ఫోన్ 6S 128GB వేరియంట్ ప్రైస్ 60 వేలు. ఇప్పటివరకూ 82,000 ఉండేది. అలాగే 6S ప్లస్ 128GB కూడా 22 వేలు తగ్గింది. అంటే ప్రస్తుతం 70 వేలు.

ఇంకా 6S 32GB వేరియంట్ కూడా తగ్గింది. ప్రస్తుతం 50 వేలు. ఇదే స్టోరేజ్ తో 6S ప్లస్ కూడా తగ్గింది. ఇప్పుడు 60 వేలు ఉంది. ఇక ఐఫ్ ఫోన్ SE విషయానికి వస్తే ఇది 5000 తగ్గింది.

అంటే 64GB వేరియంట్ ప్రైస్ ఇప్పుడు 44 వేలు. అలాగే 32GB ప్రైస్ 39,000 రూ. మరిన్ని స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఫ్యూచర్ లో తగ్గుతాయి అని అంచనా.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :