digit zero1 awards

Apple iPhone 6 పై ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్

Apple iPhone 6  పై  ఫ్లిప్కార్ట్  లో  భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

ఎక్స్చేంజి ఆఫర్ కూడా కలదు .

Apple iPhone 6  పై  ఫ్లిప్కార్ట్  లో  భారీ డిస్కౌంట్ 

ఐఫోన్  అంటే  అందరికి  ఇష్టం  కానీ  ఏంచేస్తాం  కాస్ట్  ఎక్కువ  కానీ అదే ఐఫోన్ భారీ  డిస్కౌంట్  తో లభిస్తే అదిమనకి  పండగే  కదా  ఈరోజు  అలాంటి మంచి డీల్ గురించి మేము మీకు చెప్పబోతున్నాము , ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  మీకు ఒక మంచి  అవకాశం  కల్పిస్తుంది .   Apple iPhone 6  ఫై భారీ డిస్కౌంట్  ను అందిస్తుంది ,  Apple iPhone 6  16GB స్పేస్  గ్రే  వేరియంట్  అసలు  ధర  Rs. 36,990 గా వుంది  . కానీ డిస్కౌంట్  తరువాత  కేవలం  Rs. 25,990  లకే  మీ  సొంతం  చేసుకోండి . ఎక్స్చేంజి  ఆఫర్  కూడా  కలదు . 

 Apple iPhone 6 స్పెక్స్  చూస్తే 4.7-ఇంచెస్  డిస్ప్లే , రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  64-బిట్  క్వాడ్  కోర్  ఆపిల్  A8 మొబైల్  చిప్సెట్ . మరియు  1GB RAM .
ఇక  కెమెరా  చూస్తే Apple iPhone 6 లో  8 MP రేర్  కెమెరా  LED  ఫ్లాష్  తో ఇవ్వబడుతుంది .  మరియు 1.2MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.  1810mAH బ్యాటరీ .  Apple iPhone 6 యొక్క  సైజ్  138.1 x 67.0 x 6.9 mm , బరువు 129  గ్రామ్స్ 

Apple iPhone 6 (Space Grey, 16 GB) (1 GB RAM), అమెజాన్ లో 25,990/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo