Apple iPhone 6 యొక్క 32GB వేరియంట్ చాలా పెద్ద డిస్కౌంట్

Updated on 18-May-2017
HIGHLIGHTS

డిస్కౌంట్ తో కేవలం RS. 25,999 లో కొనవచ్చు

Apple iPhone 6  కొనటానికి  ఈరోజు చాలా మంచి అవకాశం . ప్రస్తుతం ఆన్లైన్  షాపింగ్  వెబ్సైటు  అమెజాన్  Apple iPhone 6  యొక్క 32GB  వేరియంట్  చాలా  పెద్ద డిస్కౌంట్  లభిస్తుంది.  దీని అసలు ధర  Rs. 30,700 కానీ డిస్కౌంట్  తో కేవలం  RS. 25,999  లో కొనవచ్చు. దీనిపై  మీరు Rs. 4701  వరకు సేవ్  చేయవచ్చును. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

 ఒకవేళ  Apple iPhone 6  స్పెసిఫికేషన్స్  గమనిస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది.  ఈ డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750  పిక్సల్స్ ఇందులో  ఒక 64- బిట్  క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు  మరియు 1 జీబీ  రామ్  తో పాటుగా 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  కూడా కలదు. 

Apple iPhone 6 లో 8  ఎంపీ రేర్  కెమెరా LED  ఫ్లాష్ తో మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది.దీనిలో 1810mAH బ్యాటరీ  వుంది. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :