Apple iPhone 6 పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ను ఇస్తుంది.

Apple iPhone 6  పై  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్   ఫ్లిప్కార్ట్  డిస్కౌంట్ ను ఇస్తుంది.
HIGHLIGHTS

Apple iPhone 6 పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ 8% డిస్కౌంట్ ను ఇస్తుంది.

ఒక వేళ మీరు  Apple iPhone 6  కొనాలనుకుంటున్నారా అయితే ఇది  మీకు బెస్ట్ ఛాన్స్ . ప్రస్తుతం  Apple iPhone 6  పై  ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్   ఫ్లిప్కార్ట్  8%  డిస్కౌంట్ ను ఇస్తుంది.  దీని అసలు ధర  Rs. 30,700  కానీ డిస్కౌంట్  తరువాత ఈ స్మార్ట్ ఫోన్ కేవలం  Rs. 27,999  లో మీదవుతుంది . దీని తో పాటుగా ఎక్స్  చేంజ్  ఆఫర్ కూడా లభిస్తుంది .ఏకంగా  ఈ ఫోన్ పై  Rs. 2701  ల  డిస్కౌంట్ లభిస్తుంది. 

 ఒకవేళ  Apple iPhone 6 ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  కలదు  మరియు డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  మేరకు దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు .  మరియు దీనిలో  1GB  RAM  తో పాటుగా  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 

 Apple iPhone 6  కెమెరా చూసినట్లయితే 8  ఎంపీ రేర్  కెమెరా  LED  ఫ్లాష్ తో  మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6  లో  1810mAH  బ్యాటరీ  ఇవ్వబడింది.  Apple iPhone 6  యొక్క సైజ్  138.1 x 67.0 x 6.9 mm .  మరియు దీని బరువు  129  గ్రాములు.  ఇది మెటల్ బాడీ  తో వస్తుంది. 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo