Apple iPhone 6 యొక్క 32GB స్పేస్ గ్రే వేరియంట్ పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ డిస్కౌంట్

Updated on 03-Jul-2017

Apple iPhone 6 యొక్క  32GB  స్పేస్ గ్రే వేరియంట్ పై   ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ డిస్కౌంట్ ని ఇస్తుంది .  ప్రస్తుతం  Apple iPhone 6  స్పేస్ గ్రే 32GB  వేరియంట్ యొక్క ధర Rs. 30700  కానీ ఫ్లిప్కార్ట్ దీనిపై ఇస్తున్న  12%   డిస్కౌంట్ తో కేవలం  Rs. 26,999  లో కొనవచ్చు .

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 26,999 లకు కొనండి

Apple iPhone 6 ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  కలదు  మరియు డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  మేరకు దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు .  మరియు దీనిలో  1GB  RAM  తో పాటుగా  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 

 Apple iPhone 6  కెమెరా చూసినట్లయితే 8  ఎంపీ రేర్  కెమెరా  LED  ఫ్లాష్ తో  మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6  లో  1810mAH  బ్యాటరీ  ఇవ్వబడింది.  Apple iPhone 6  యొక్క సైజ్  138.1 x 67.0 x 6.9 mm .  మరియు దీని బరువు  129  గ్రాములు.  ఇది మెటల్ బాడీ  తో వస్తుంది

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 26,999 లకు కొనండి

Connect On :