Apple iPhone 6 32GB స్పేస్ గ్రే వేరియంట్ ఫై భారీ డిస్కౌంట్

Apple iPhone 6 32GB  స్పేస్  గ్రే  వేరియంట్  ఫై  భారీ  డిస్కౌంట్

Apple iPhone 6 32GB  స్పేస్  గ్రే  వేరియంట్  ఫై  భారీ  డిస్కౌంట్  లభిస్తుంది.  దీని ధర  Rs. 30700  కానీ డిస్కౌంట్  తరువాత కేవలం Rs. 25,499  లో మీదవుతుంది . 
 Apple iPhone 6 32GB దాదాపు17%   డిస్కౌంట్  తో క్యాష్ డెలివరీ  అండ్ EMI ఆప్షన్  కలదు. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,499 లకు కొనండి

Apple iPhone 6 ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  కలదు  మరియు డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  మేరకు దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు .  మరియు దీనిలో  1GB  RAM  తో పాటుగా  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 

 Apple iPhone 6  కెమెరా చూసినట్లయితే 8  ఎంపీ రేర్  కెమెరా  LED  ఫ్లాష్ తో  మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6  లో  1810mAH  బ్యాటరీ  ఇవ్వబడింది.  Apple iPhone 6  యొక్క సైజ్  138.1 x 67.0 x 6.9 mm .  మరియు దీని బరువు  129  గ్రాములు.  ఇది మెటల్ బాడీ  తో వస్తుంది

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,499 లకు కొనండి

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo