Apple iPhone 6 యొక్క 32GB వేరియంట్ పై అతి పెద్ద డిస్కౌంట్

Apple iPhone 6  యొక్క  32GB  వేరియంట్ పై  అతి  పెద్ద డిస్కౌంట్
HIGHLIGHTS

Apple iPhone 6 32GB యొక్క అసలు ధర Rs. 30,700 కానీ డిస్కౌంట్ తరువాత కేవలం Rs. 25,999 లో మీదవుతుంది

 ఆన్లైన్ షాపింగ్  వెబ్సైట్  అమెజాన్  ఇండియా  Apple iPhone 6  యొక్క  32GB  వేరియంట్ పై  అతి  పెద్ద డిస్కౌంట్ ని ఇస్తుంది . ఇది స్పెస్ గ్రే కలర్  లో ఉంటుంది .   Apple iPhone 6 32GB యొక్క అసలు ధర  Rs. 30,700  కానీ డిస్కౌంట్ తరువాత కేవలం  Rs. 25,999  లో మీదవుతుంది .  దీనిపై  మీకు  Rs. 4701  వరకు సేవ్  అవుతుంది.  దీని క్యాష్  ఆన్ డెలివరీ  అండ్  EMI  ఆప్షన్  కూడా కలదు. 

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

కవేళ  Apple iPhone 6 ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్  డిస్ప్లే  కలదు  మరియు డిస్ప్లే  రెసొల్యూషన్  1334 x 750 పిక్సల్స్  మేరకు దీనిలో ఒక  64- బిట్ క్వాడ్  కోర్ ఆపిల్  A8  మొబైల్  చిప్సెట్  కలదు .  మరియు దీనిలో  1GB  RAM  తో పాటుగా  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది. 

 Apple iPhone 6  కెమెరా చూసినట్లయితే 8  ఎంపీ రేర్  కెమెరా  LED  ఫ్లాష్ తో  మరియు  1.2MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది .  ఆపిల్ ఐఫోన్  6  లో  1810mAH  బ్యాటరీ  ఇవ్వబడింది.  Apple iPhone 6  యొక్క సైజ్  138.1 x 67.0 x 6.9 mm .  మరియు దీని బరువు  129  గ్రాములు.  ఇది మెటల్ బాడీ  తో వస్తుంది

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 25,999 లకు కొనండి

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo