ఆపిల్ నుండి మార్చ్ లో ఐ ఫోన్ 5se, ఐ ప్యాడ్ ఎయిర్ 3 అండ్ ఆపిల్ వాచ్

ఆపిల్ నుండి మార్చ్ లో ఐ ఫోన్ 5se, ఐ ప్యాడ్ ఎయిర్ 3 అండ్ ఆపిల్ వాచ్

ఆపిల్ నుండి మార్చ్ నెలలో కొన్ని డివైజెస్ లాంచ్ కానున్నాయి అని కొత్త రిపోర్ట్స్ చెబుతున్నాయి. మార్చ్ 15 న ఆపిల్ వాచ్ లాంచ్ ఉంది. 

దానితో పాటు 4 in ఐ ఫోన్ మోడల్ మరియు ఐ పాడ్ ఎయిర్ 3 కూడా ఉంటుంది అని ఆపిల్ ఫేమస్ రిపోర్టింగ్ వెబ్ సైట్ – 9to5Mac చెబుతుంది.

4 in మోడల్ పై ఇప్పటి వరకూ చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఇది ఐ ఫోన్ 5se పేరుతో రానుంది. ఇందులో e అంటే enhanced.

ఇది ఐ ఫోన్ 5S కు అప్ డేటెడ్ వెర్షన్ గా రానుంది అని అంటున్నారు. దీనిలో NFC మరియు ఇంప్రూవ్డ్ కెమెరా, A9 ప్రాసెసర్ with M9 కో ప్రాసెసర్ ఉండనుంది

ఐ పాడ్ ఎయిర్ 3 లో క్వాడ్ స్పీకర్ సెట్ అప్ మరియు స్మార్ట్ కనెక్టర్ ఉంటుంది అని అంచనా. బ్యాక్ కెమెరా కు LED ఫ్లాష్ తో ఐ ప్యాడ్ ప్రో కన్నా వైడ్ అండ్ thickness తో వస్తుంది అని అంచనా.

ఆధారం – 9to5Mac

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo