Flipkart నుంచి ఈరోజు చవక ధరకే లభిస్తున్న Apple iPhone 12

Updated on 07-Oct-2024

Apple iPhone 12 ఫోన్ ఈరోజు Flipkart నుంచి మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ యాపిల్ ఫోన్ తయారీ ఎపుడో నిలిపి వేసినా అప్డేట్స్ మాత్రం అందుకుంటూనే వుంది. ఈ ఫోన్ గొప్ప కెమెరా మరియు గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుంది. యాపిల్ ఫోన్ కొనాలని ఉన్నా బడ్జెట్ కారణంగా కొనడానికి వీలు పడిన వారు ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ ను చూడవచ్చు.

Apple iPhone 12 : ఆఫర్

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 30,999 రూపాయల ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ఈ ఫోన్ ను Flipkart Axis Bank Credit ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తిస్తుంది.

Apple iPhone 12 : ఫీచర్స్

యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.1 ఇంచ్ Super Retina XDR స్క్రీన్ ను కలిగి ఉంటుంది.ఈ స్క్రీన్ సిరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో గట్టిగా ఉంటుంది ఈ ఫోన్ ఫ్రేమ్ కోడోత్ అల్యూమినియం తో ఉంటుంది. ఈ ఫోన్ A14 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

ఐఫోన్ 12 లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 12MP + 12MP కెమెరాలు ఉంటాయి మరియు ముందుకి కూడా 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Also Read: BSNL Best Plan: యూజర్లకు లాభాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్.!

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :