ఆపిల్ ఐఫోన్ 7 128 GB పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్

Updated on 09-Mar-2017
HIGHLIGHTS

డిస్కౌంట్ తో 59,999 రూపాయలకే లభ్యం

ఆపిల్ ఐఫోన్ 7 128 GB పై  అమెజాన్ లో భారీ డిస్కౌంట్

డిస్కౌంట్ తో 59,999 రూపాయలకే  లభ్యం

మీరు  ఎంత గానో ఎదురుచూసే ఆపిల్ ఐఫోన్ 7 పై స్పెషల్ డిస్కౌంట్స్,యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ పై ఈ-కామర్స్ దిగ్గజంఅమెజాన్  స్పెషల్ ప్రమోషన్ ఆఫర్లను నిర్వహిస్తోంది. ఈ స్పెషల్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్ పై 5 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అమెజాన్  అందిస్తోంది

వాటిలో  128 జీబీ  కలిగిన ఆపిల్ ఐఫోన్ 7అతితక్కువ ధరకు లభిస్తోంది. మాములుగా  దీని అసలు ధర 70,000 వేళా రూపాయలు  కానీ  అమెజాన్  లో ఎక్సక్లూసివ్ గా  ఈ 128 జీబీ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ తో 59,999 రూపాయలకే  లభ్యం .  ఈ  సేల్ మార్చ్ నెలంతా  కొనసాగుతుంది. ఈ ఫోన్ 2 కలర్స్ లో అందుబాటులో వుంది. 
apple iPhone 7 (Rose Gold, 128GB)
70000, ధర గల ఫోన్ 59999 కె మీ సొంతం 
Apple iPhone 7 (Gold, 128GB)
70000, ధర గల ఫోన్ 59999 కె మీ సొంతం

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :