2016 సంవత్సరంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్

Updated on 24-Mar-2017
HIGHLIGHTS

ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ ఈ మద్యనే ర్యాంకింగ్స్ ను రిలీస్ చేసింది

 

2016 సంవత్సరంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్

ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ  ఐహెచ్ఎస్ మార్కిట్  ఈ మద్యనే  ర్యాంకింగ్స్  ను రిలీస్  చేసింది

ఆపిల్ ఫోన్  అసలు  దీనిని  ఇష్టపడని  వారు ఎవరుంటారు ,ఆపిల్  నుంచి వచ్చిన  ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 2016 సంవత్సరంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ గా  పేరు సంపాదించుకుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ  ఐహెచ్ఎస్ మార్కిట్  ఈ మద్యనే  ర్యాంకింగ్స్  ను రిలీస్  చేసింది. ఈ ర్యాంకింగ్స్  లో 2016 బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ స్థానం  సంపాదించుకుంది. 2016 లో  ఎక్కువగా ట్రాన్స్పోర్ట్  అయిన  స్మార్ట్  ఫోన్స్  లో , ఎక్కువగా ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లే ఉన్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలియ పరిచింది. Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 28,999 లకు కొనండి

ఇక  శాంసంగ్  నుంచి  శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు కూడా ఐదు, తొమ్మిదవ ప్లేస్  లలో  స్థానం సంపాదించాయి .ఎక్కువగా ట్రాన్స్పోర్ట్  అయిన టాప్-10 స్మార్ట్‌ఫోన్లలో శాంసంగ్ ఫోన్లే ఐదున్నాయి. ఐఫోన్ 6ఎస్ ఫీచర్లేంటో ఓ సారి చూద్దాం
ఆపిల్ ఐఫోన్ 6s స్పెక్స్  గమనిస్తే 4.7-ఇంచెస్  రెటినా HD డిస్ప్లే  కలిగి ఉంది. ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజీ  అమర్చారు. . ఈ ఫోన్ తో, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ ముందు భాగంలోని కెమెరా ఉనికిలో ఉంది.

Apple iPhone 6 (Space Grey, 32GB), అమెజాన్ లో 28,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :