ఈ నెల మార్చ్ 21 న ఆపిల్ ఈవెంట్ కన్ఫర్మ్ – ఐ ఫోన్ చిన్న మోడల్ ను అనౌన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్

ఈ నెల మార్చ్ 21 న ఆపిల్ ఈవెంట్ కన్ఫర్మ్ – ఐ ఫోన్ చిన్న మోడల్ ను అనౌన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్

Apple ఎట్టకేలకు ఇంతవరకూ వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఈ నెల మార్చ్ 21 న ఈవెంట్ చేస్తున్నట్లు invitations పంపి అఫిషియల్ గా వెల్లడించింది.

ఇది ఆపిల్ హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ టైమ్ ప్రకారం 11:30 PM కు మొదలవుతుంది 21 న. అయితే ఈ ఈవెంట్ లో కంపెని 4 in ఐ ఫోన్ 5SE అండ్ ఐపాడ్ ఎయిర్ 3 ను అనౌన్స్ చేస్తుంది అని రిపోర్ట్స్.

ఫేమస్ ఆపిల్ ఇన్ఫర్మేషన్ వెబ్ సైట్ 9to5mac మాత్రం ఐ పాడ్ ఎయిర్ 3 కాదు కాని 9.7 in వెర్షన్ ఐపాడ్ ప్రో ను విడుదల అవుతుంది అని అంటుంది.

ఆపిల్ సంవత్సరానికి రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ మార్కెట్ లో బాగా తక్కువ సేల్స్ ను చూడవలసి వస్తుంది. ఇందుకు ఐ ఫోన్ 5SE(ఒక వేల ఈ వార్త నిజమైతే) కంపెనికు use అవుతుందో లేదో మరి చూడాలి..

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo